కర్నూల్ ( కల్చరల్ ) నవంబరు 26:
రాష్ట్ర నైపుణ్యబివృద్ది సంస్థ ఆద్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగులకు వివిద
ఉద్యోగాల కోసం ఈ నెల 29న ఇంతర్య్వులు నిర్వహిస్తున్నట్టు సంస్థ జిల్లా
ప్రాజెక్టు మేనేజర్ టీహెచ్ విన్సెంట సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
సింహా హెచ్ ఆర్ సర్వి సెస్. పీవీ ఆర్ సినిమా కంపెనీలలో ఉద్యోగాల కోసం ఈ ఇంతర్య్వులు
ఉంటాయని తెలిపారు. పది ఇంటర్ డిగ్రీ పూర్తి చేసినవారు అర్హులని తెలిపారు. ఈ ఇంతర్య్వులు
ఐ ఎల్ అండ్ ఎప్ ఎస్ ఇనిస్టిట్యూట్, మూడో ఫ్లోర్, కృష్ణకాంత్ ప్లోజ, బిర్లాగేటు, కర్నూల్ లో
జరుగుతాయని ఆయన తెలిపారు రిజిస్ర్టెషన్ కోసం jobskills.apssdc. in వెబ్ సైట్లో సంప్రదించాలని
తెలిపారు. వివరాలకు 8498070087, 7981222035 నెంబర్లలో సంప్రదీమ్చాలన్నారు

0 comments :
Post a Comment