Ø
మాళ మల్లెశ్యెర
స్యోమి కల్యాణోత్సవం
Ø
వెలాదిగా
తరలివచ్చిన బక్తజనం
Ø ఆలూరు/హోళగుంద, అక్టోబర్ 19: ఆలూరుమండలం నేరిణికి గ్రామం దేవరగ్ట్టు కొలువెన మాళ మల్లెశ్యెర స్యోమి కళ్యాణం శుక్రవారం అర్దరాత్రి
కన్నుల పండువగా జరిగింది
Ø మాళ మల్లెశ్యెర స్యోమి కల్యాణోత్సవం
Ø వెలాదిగా తరలివచ్చిన బక్తజనం
ఆలూరు/హోళగుంద, అక్టోబర్ 19: ఆలూరుమండలం నేరిణికి గ్రామం దేవరగ్ట్టు
కొలువెన మాళ మల్లెశ్యెర స్యోమి కళ్యాణం శుక్రవారం
అర్దరాత్రి కన్నుల పండువగా జరిగింది
Ø బక్తుల తలలపే కర్రల నాట్యం
Ø కొర్నూల్/ఆలూరు 19: (ఆలూరు విలేజ్ న్యూస్ ) కుర్నూల్ జిల్లా
ఆలూరు మండలం దేవరగట్టు మాళ మాల్యేశ్యరుల బన్నీ
జెత్రయాత్ర శుక్రవారం అర్దరాత్రి సంప్ర్దాయబద్దంగా సాగింది, రాత్రి 11.30 సమయంలో నేరిణికి
నెరినికితండా, కొత్తపేట గ్రామాలకు చెందిన వేలాది మంది కాగడాలు.కర్రలు
చేతపట్టుకొని డిర్ర్ ర్ర్ ర్ర్ ... గోపారాక్ (బహురాక్) అంటూ దేవరగట్టు కొండాపెకి చేరుకున్నారు.
కల్యాణోత్సవం నిర్వహించాక ఉత్సవమూర్తులను పల్లకిలో దిగువనున్న సింహాసన కట్ట వద్దకు
తెచ్చి ఆసీనులను చేశారు. ఆలూరు. అరికేర. సుళ్ళవాయి ఎల్లర్తి బిల్లెహల్ తుంబల్లబిడు
తదితర గ్రామాల బక్తులు కర్రలు కాగడాలతో అప్పటికే అక్కడ సిద్దంగా ఉన్నారు. నేరిణికి నెరినికితండ కొత్తపేట గ్రామాస్తులు
ఉత్స్వమూర్తులకు రక్షణ వలయాలా చేరడంతో బన్నీ ఆరాంబామెండి వేలాది కర్రలు తలలపే నాట్యం
చేశాయి. అరగంట అనంతరం ఉత్సవమూర్తులతో అడవిలో పూజలు నిర్వహించెందుకు సాగిపోవడంతో కర్రల
సమరం ముగిసింది
0 comments :
Post a Comment