vinayaka chavithi police permission letter onlin apply

           విగ్రహ నిర్వాహకులూ
         ఆన్ లైన్ లో  నమోదు చేసుకోండి
జిల్లాలో  వినాయక చవితి సందర్భంగా విగ్రహలు ఏర్పాటుచేసే నిర్వాహకులూ  తప్పనిసరిగా పోల్లిసుల అనుమతి తీసుకోవాలి .ఇందుకు ఆన్ లైన్ లో  నమోదు చేసుకోవాలి
Ø  గూగుల్ సెర్చ్ లో ఎపి పోలిస్.ఇన్ అని టైప్ చేయాలి అప్త్ల్ ని సెలక్ట్ చేయాలి
Ø  నిర్వాహకుల మొబైల్ నంబరు నమోదు చేసి సేవ్ అండ్ కంటిన్యూనుక్లిక్ చేస్తే ఓటిపి నంబరు మొబైలకు వస్తుంది.
Ø  ఓటిపిని నమోదు చేసి వేరిపే ఓటిపి కంటిన్యూ బటన్ ని క్లిక్ చేయాలి
Ø  అప్పుడు కొత్త అప్లికేషన్ పాం వస్తుంది దానిని పూర్తి చేసి సబమిట్ బటన్ని క్లిక్ చేస్తే నిర్వాహకుల మొబైల్ కు ఎస్ఎంఎస్ వస్తుంది.
Ø  మొబైల్ కు వచ్చిన  ఎస్ఎంఎస్ చూపి మీసేవ కేద్రంలో పొందిన రాసిదును స్థనిక పోలిస్ స్టేషన్ లో అందజేయాలి

About anji

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.

0 comments :

Post a Comment